Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Elections Notification | ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనిల్ చంద్ర పునేఠా గురువారం విడుదల చేశారు.
ఈ ఎన్నికలు రాష్ట్రంలోని ఎంపిక చేసిన మండలాల్లోని గ్రామ పంచాయతీలకు జరుగుతాయని ఆయన వివరించారు.
నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ మరియు ఫలితాల ప్రకటన తేదీలను ఆయన ప్రకటించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మూడో విడత ( Third Fase) గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ( Elections Notification ) విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనిల్ చంద్ర పునేఠా గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలోని 25 జిల్లాల పరిధిలోని ఎంపిక చేసిన మండలాల్లోని గ్రామ పంచాయతీలకు మూడో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 21న రిటర్నింగ్ అధికారులు ఫారమ్-1లో ఎన్నికల నోటీసు జారీ చేయడంతో పాటు వార్డు వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారని ఎస్ఈవో వివరించారు.
నవంబర్ 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 24న నామినేషన్ల పరిశీలన , నవంబర్ 25న తిరస్కరణకు గురైన నామినేషన్లు సంబంధిత ఆర్డీఓ వద్ద అప్పీలు , 26న అప్పీలేట్ అధికారులు ఆయా అప్పీళ్ల పరిష్కారం, 27న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని వెల్లడించారు. 27న పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ , డిసెంబర్ 2న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ , మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు , ఫలితాల ప్రకటన ఉంటుంని వివరించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)