Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Elon Musk: జెన్సన్పై పిటిషన్.. నేను సంతకం చేస్తా: మస్క్ కీలక వ్యాఖ్యలు
By Eenadu2 min read at Eenadu
In brief
Nvidia CEO Jensen Huang resigned amid an affair scandal, prompting employees to protest his departure.
Elon Musk publicly supported reinstating Huang, stating he would sign a petition to bring him back or offer him a position at his own company.
Meanwhile, Nvidia's board is reportedly considering Arm Holdings CEO Rene Haas as a potential replacement, and US intelligence agencies are investigating Huang's relationship with an individual suspected of being a Chinese spy.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: వివాహేతర బంధాల వివాదంలో చిక్కుకున్న బిలియనీర్ జెన్సన్ హువాంగ్ (Jensen Huang).. ఎన్విడియా సీఈఓ (Nvidia CEO) పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను తిరిగి నియమించాలని కంపెనీకి చెందిన పలువురు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ప్రముఖులు కూడా ఈ డిమాండ్కు మద్దతిచ్చారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జెన్సన్ను తిరిగి సీఈఓగా నియమించాలనే పిటిషన్ ఏదైనా తీసుకొస్తే తాను సంతకం చేస్తానని వెల్లడించారు. అంతేకాదు.. ఒకవేళ జెన్సన్ను తొలగించాలని ఆ కంపెనీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయిస్తే, ఆయనను తన కంపెనీలో నియమించుకుంటానని…
ఇదిలా ఉండగా.. జెన్సన్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో కొత్త సీఈఓను ఎన్నుకోవడానికి ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ రేసులో బ్రిటీష్ చిప్ మేకర్ ఆర్మ్ హోల్డింగ్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి రెనే హాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో రెండేళ్లపాటు ఆయన ఎన్విడియాలో పని చేశారు. 2013లో ఆర్మ్లో చేరడానికి ముందు.. ఎన్విడియా కంప్యూటింగ్ ఉత్పత్తుల వ్యాపార విభాగానికి వైస్-ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్గా విధులు నిర్వర్తించారు. కాగా.. జెన్సన్ రాజీనామాను కంపెనీలో పలువురు సిబ్బంది వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో సంస్థలోని మొత్తం ఉద్యోగుల అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)