Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Eluru: జంగారెడ్డి గూడెంలో దారుణం.. ప్రియురాలిపై కత్తితో దాడి
By Eenadu1 min read at Eenadu
In brief
A man named Ramakrishna allegedly attacked his former partner, Swapna, with a knife in Jangareddigudem, Eluru district, and fled.
The victim was initially taken to a local government hospital and then to a private hospital in Rajamahendravaram before dying from her injuries.
Police are currently searching for the suspect.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
జంగారెడ్డిగూడెం పట్టణం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలిపై కత్తితో దాడి చేసి ప్రియుడు రామకృష్ణ పరారయ్యాడు. యువతికి తీవ్రగాయాలు కాగా.. చికిత్స నిమిత్తం తొలుత స్థానిక ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పోలవరం మండలం తంగేడికొండ గ్రామానికి చెందిన స్వప్న (29) జంగారెడ్డిగూడెంలో అద్దె ఇంట్లో ఉంటూ.. స్థానికంగా ఓ బ్యాకరీలో పని చేస్తోంది. శుక్రవారం ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండగా.. అదే గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో చొరబడి చాకుతో విచక్షణారహితంగా దాడి చేసి.. అక్కడి నుంచి…
గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా.. తొలుత జంగారెడ్డి గూడెం ప్రాంతీయ ఆస్పత్రికి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె శనివారం ప్రాణాలు కోల్పోయింది. కాగా, జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి వద్ద చికిత్స పొందుతున్న సమయంలో సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై వీరప్రసాద్ బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. తనను ఇష్టపడిన వ్యక్తే చాకుతో పొడిచాడని స్వప్న పోలీసులకు వివరించారు. అయితే రామకృష్ణ, స్వప్న కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, అయితే ప్రస్తుతం ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. నిందితుడి కోసం జంగారెడ్డిగూడెం పోలీసులు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)