Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఎంఆర్ఐ స్కానింగ్ ప్రైవేట్‌కు అప్పగింత!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Health Minister Damodar Rajanarsimha ordered officials to implement a Public-Private Partnership (PPP) model to expand MRI services in state government hospitals.
The minister clarified that patients will continue to receive these MRI tests entirely free of charge under this new model.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఎంఆర్ఐ సేవలను విస్తరించేందుకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ (పీపీపీ) విధానాన్ని అమలు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ విధానాన్ని తొలుత మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్‌కు విస్తరించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. పీపీపీ విధానంలో ఎంఆర్ఐ సేవలు అమలు చేసినప్పటికీ, ప్రభుత్వ దవాఖానలకు వచ్చే పేషెంట్లకు ఈ పరీక్షలు పూర్తిగా ఉచితంగా అందుతాయని మంత్రి స్పష్టం చేశారు. శుక్రవారం…
ఆ స్టడీ వివరాలు, పీపీపీ విధానంతో పేషెంట్లకు కలిగే ప్రయోజనం, రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించే అవకాశాలపై చర్చించారు. ప్రస్తుతం అమలవుతున్న విధానంతో పోలిస్తే, పీపీపీ విధానంలో ప్రభుత్వానికి సుమారు 20% మేర ఖర్చు తగ్గుతుందని అధికారులు మంత్రికి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్, ఎంఎన్‌జే కేన్సర్ దవాఖానతోపాటు వరంగల్‌లోని ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్, భూపాలపల్లి జీజీహెచ్‌ల్లో మాత్రమే ఎంఆర్ఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ వంటి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో ఈ సదుపాయం…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)