Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఎంఆర్టీ తొలగింపు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The government suspended an MRT at Osmania Hospital, Seema Qadri, after media reports highlighted allegations of him obtaining a promotion through a fake certificate and facilitating irregular compassionate appointments.
A special committee has been formed to investigate the creation of fake medical evaluation certificates at the hospital.
The case is part of a larger pattern of suspected fraudulent promotions and appointments across the state, with another incident in Nalgonda district also coming to light.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా దవాఖాన కేంద్రంగా రాష్ట్రంలో కొనసాగుతున్న కారుణ్య నియామకాల దందాపై ఈ నెల 6,7వ తేదీల్లో నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనాలపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. 2012లో నకిలీ సర్టిఫికెట్తో ఎంఆర్సీ నుంచి ఎంఆర్టీగా పదోన్నతి పొందడమే కాకుండా తప్పుడు ‘మెడికల్ ఇన్వాల్యుయేషన్’ సర్టిఫికెట్లు సృష్టించి, అక్రమంగా కారుణ్య నియామకాలు పొందే ఉద్యోగులకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉస్మానియా దవాఖానలోని మెడికల్ రికార్డు టెక్నీషియన్ సమీయుద్దీన్‌ను విధుల నుంచి తప్పించి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు సరెండర్ చేస్తూ సోమవారం ఉత్తుర్వులు జారీచేసింది.
గత కొంత కాలంగా ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలతో కూడిన ఫిర్యాదులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నమస్తే తెలంగాణ ఈ నెల 6, 7వ తేదీలలో వరుస కథనాలు ప్రచురించింది. దీంతో అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఆర్టీని ఉస్మానియా విధుల నుంచి తప్పించి, డీహెచ్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)