Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఎమ్మార్పీఎస్ రాయపోల్ మండల అధ్యక్షుడిగా అయ్యగళ్ల రవి మాదిగ ఎన్నిక
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to the article, Ayyagalla Ravi Madiga was unanimously elected as the second president of the MRPS Ryapol Mandal in Siddipet district.
The MRPS district president, Mukkapalli Raju Madiga, handed over the appointment letter on Monday.
Additionally, the Mahajana Socialist Party elected its new mandal committee members, and several local leaders attended the event.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రాయపోల్ అక్టోబర్ 26 : ఎమ్మార్పీఎస్ సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల అధ్యక్షుడిగా రెండోసారి మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన అయ్యగల్ల రవి మాదిగ ఎన్నికయ్యారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ముక్కపల్లి రాజు మాదిగ నియామక పత్రాన్ని సోమవారం అందజేశారు. అధికార ప్రతినిధిగా కొనింటి లక్ష్మణ్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా గుండారం ఎల్లం మాదిగ, ఉపాధ్యక్షుడిగా మద్దూరి యాదగిరి మాదిగను ఎన్నుకున్నారు. అలాగే మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షుడిగా తుడుం నర్సింగరావు మాదిగ, అధికార ప్రతినిధిగా శ్రీనివాస్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా రాముల నాగరాజు మాదిగ ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు…
ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి ఇస్తారి గల్ల ఎల్లం మాదిగ, మైస రాములు, దౌల్తాబాద్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు జలంధర్, పుర నరసింహులు మాదిగ, మల్లుగారి యాదగిరి మాదిగ, గజ్వేల్ రామచంద్రం, రామ్మోళ స్వామి, సోమని ఇస్తారి, చిన్న మల్లయ్య. గణేష్, మసన్పల్లి రాజు, ఉషనగల్ల శ్రీనివాస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)