Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు సీపీఐ షాక్!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to party sources, the CPI is likely to field an independent candidate in the Warangal-Khammam-Nalgonda graduates' MLC elections, shocking the Congress.
The CPI state leadership is reportedly dissatisfied with the Congress for unilaterally announcing its candidate without consulting them.
The Congress is attempting to retain CPI support, with Chief Minister Revanth Reddy expected to hold talks with CPI leadership to fulfill past promises.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు సీపీఐ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రతి ఎన్నికల్లోనూ మిత్రపక్షంగా కొనసాగుతున్నప్పటికీ, తమతో సంప్రదింపులు జరుపకుండానే కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఏకపక్షంగా ప్రకటించిందని సీపీఐ రాష్ట్ర నా యకత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నది. ఇటీవల జరిగిన సీపీఐ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్రంగా…
సీపీఐ అభ్యర్థిగా జయసారథిరెడ్డి వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థా నం నుంచి సీపీఐ తరఫున గతంలో పోటీచేసిన జయసారథిరెడ్డి వైపే నా యకత్వం మొగ్గుచూపినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పోటీచేసేందుకు జయసారథి కూడా అంగీకరించినట్టు సమాచారం. అయితే, అభ్యర్థి పేరును అధికారికంగా నవంబర్ 5వ తేదీన ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం సీపీఐ మద్దతు కొనసాగేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా త్వరలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా సీపీఐ నాయకత్వంతో చర్చలు జరిపే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. రాష్ట్ర కమిటీ స్థాయిలో మద్దతు ఇచ్చేందుకు కుదరకపోతే, జాతీయ నాయకత్వంతో…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)