Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఎమ్మెల్యే అదితిని కలిసిన అవనాపు భార్గవి దంపతులు
By Eenadu1 min read at Eenadu
In brief
Avinapu Bhargavi and her husband met MLA Aditi Gajapati Raju to express gratitude after her victory as the Vizianagaram Municipal Corporation Mayor.
Bhargavi stated she would work towards the vision of Chief Minister Chandrababu Naidu and MLA Aditi, and thanked coalition leaders and workers for their support.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
విజయనగరం రూరల్: విజయనగరం నగరపాలక సంస్థ మేయర్గా సాధించిన కూటమి అభ్యర్థి అవనాపు భార్గవి, ఆమె భర్త కార్పొరేటర్ అవనాపు విజయ్ బుధవారం ఉదయం ఎమ్మెల్యే అదితి గజపతిరాజును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని, వారి సూచనల మేరకు ప్రజల్లో ఉంటూ సేవలు అందిస్తానని భార్గవి చెప్పారు. ఎమ్మెల్యే అదితి పూర్తి సహకారంతో విజయం సాధించానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అందరి సహకారంతో విజయనగరం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే దిశగా తన వంతు కృషి చేస్తానని భార్గవి వివరించారు. జనసేన…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)