Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఎంపీపీ అభ్యర్థిపై అధిష్టానానిదే తుది నిర్ణయం - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
ఉరవకొండ మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులతో సమావేశం నిర్వహించింది.
ఎంపీపీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేసినా ఏకగ్రీవంగా అంగీకరిస్తామని ఎంపీటీసీ సభ్యులు వెల్లడించారు.
అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, వ్యక్తిగత అభిప్రాయాలకు తావులేకుండా పార్టీ నిర్ణయమే శిరోధార్యమని వారు పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.. ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన టీడీపీ ఎంపీటీసీలు
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రేపు జరగనున్న ఉరవకొండ మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) ఎన్నిక నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాజకీయ కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన టీడీపీ ఎంపీటీసీ సభ్యులు తమ అభిప్రాయాలను పార్టీ నాయకత్వం ముందు స్పష్టం చేశారు. ఎంపీపీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేసినా తామంతా ఏకగ్రీవంగా అంగీకరిస్తామని, అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తూ పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటామని వెల్లడించారు. వ్యక్తిగత అభిప్రాయాలకు…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)