Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం
By Eenadu||1 min read at Eenadu
In brief
Written by a model, not by Eenadu · not verifiedAI summary· Generated October 21, 2026
Mandal Praja Parishad (MPTC) and Zilla Praja Parishad (ZPTC) election nominations began in Anandapuram, Visakhapatnam district, and will continue for three days.
The process covers 17 territorial constituencies in the Anandapuram mandal and one ZPTC seat.
Police security has been deployed at the nomination center.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆనందపురం : విశాఖ జిల్లా ఆనందపురంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈ మేరకు మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి పూర్ణిమదేవి వెల్లడించారు. ఆనందపురం మండలంలోని 17 ప్రాదేశిక నియోజక వర్గాలు, ఒక జడ్పీటీసీ స్థానానికి నామినేషన్లు స్వీకరించనున్నారు. తహసీల్దార్ బి. శ్రీనుబాబు, సహాయ రిటర్నింగ్ అధికారులు బి.సత్యనారాయణ, శ్రీరామ మూర్తి, గంగరాజు తదితరులు ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. నామినేషన్ స్వీకరణ కేంద్రం వద్ద మూడంచెల పోలీస్ బందోబస్తు ఏర్పాటు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)