Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
BRS leader Manne Krishna Rao demanded that the state government resolve the issues of NHM employees, expressing solidarity with a protest organized by the NHM JAC in Hyderabad.
He criticized the Congress party for failing to fulfill its election promise of regularizing contract workers and accused Chief Minister Revanth Reddy of favoring private hospitals over government facilities.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్హెచ్ఎం జేఏసీ కింద 17,500 మంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. గత 11 రోజులుగా సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారని గుర్తుచేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిందని అన్నారు.…
కరోనా విపత్తు సమయంలో ఎన్హెచ్ఎం ఉద్యోగులు ముందుండి సేవలు అందించారని గుర్తుచేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఓట్లు అడుగుతున్న కాంగ్రెస్ నేతలను తమ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వాలని ఎన్హెచ్ఎం ఉద్యోగులు నిలదీయాలని క్రిశాంక్ పిలుపునిచ్చారు. మూడు టిమ్స్‌లు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను నాడు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించి ఆరోగ్యరంగానికి పెద్దపీట వేసినట్టు తెలిపారు. ప్రభుత్వ దవాఖానలను పక్కనబెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి . ఆరోగ్యశాఖ మంత్రి, హెల్త్ సెక్రటరీ, ఫ్యామిలీ అండ్ హెల్త్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)