Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Endowments | దేవాదాయ శాఖలో అతనొక్కడే.. అన్ని విషయాల్లో అంతా తానే అయిన ఆ శాఖ సలహాదారు!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
The Telangana Chief Minister currently holds the Devadayam (Endowments) portfolio himself after the previous minister was removed, leaving a special advisor to effectively run the department.
Devadayam employees and temple authorities allege that this advisor is interfering in temple restoration works, misusing his position to influence postings, and colluding with contractors.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Endowments | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): దేవాదాయ శాఖకు మంత్రి లేరు.. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత ఆమె స్థానంలో మరెవరికీ దేవాదాయ శాఖ బాధ్యతలు అప్పగించలేదు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ శాఖను తన వద్ద పెట్టుకున్నారు. శాఖకు సంబంధించిన చిన్నచిన్న ఫైళ్లను తన వద్దకు తీసుకొనిరావద్దని, పెద్ద పైళ్లు మాత్రమే తాను చూస్తానని సీఎం చెప్పడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దీంతో ఆ సలహాదారు గతం కంటే ఎక్కువగా మొత్తం శాఖలో అంతా తానే అయి వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకించి దేవాలయాల పునరుద్ధరణకు సంబంధించిన వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని దేవాదాయ…
రెండురోజుల క్రితం ఉత్తర తెలంగాణలోని ఒక ఆలయ పునరుద్ధరణ పనుల సమీక్షా సమావేశంలో ఆయనే మంత్రి అన్నట్టుగా వ్యవహరించారని, దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో వారిని మాట్లాడనీయకుండా తానే నిర్మాణదారులకు సూచనలు చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు సలహాదారు చేయవలసిన పనులేంది? ఆయన చేస్తున్నదేందనే చర్చ ఆ శాఖలో పెద్దఎత్తున నడుస్తున్నది. గతంలో ఎప్పుడూ ఈ పోస్టు లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈయన కోసం ప్రత్యేకంగా పోస్టు సృష్టించి దేవాదాయ శాఖపై పెత్తనానికి అవకాశం కల్పించారని ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)