Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఎన్నికల అడ్డగింతకు జగన్ కుట్రలపై సిట్ వేయాలి
By Eenadu||1 min read at Eenadu
In brief
According to coalition party leaders, a delegation including Janasena and BJP leaders submitted a memorandum to State Election Commissioner (SEC) Anil Chandra Punetha in Vijayawada.
They requested the formation of a Special Investigation Team (SIT) to investigate alleged conspiracies by YSRCP leaders to disrupt local body elections and attacks on coalition candidates and police in the Rayalaseema, Prakasam, and Palnadu regions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అనిల్‌చంద్ర పునేఠాకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
ఈనాడు, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్ని అడ్డుకోవడానికి వైకాపా అధినేత జగన్, ఆ పార్టీ నాయకులు చేస్తున్న కుట్రలపై సిట్ వేసి విచారణ చేయించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)కి కూటమి పార్టీల నేతలు ఫిర్యాదు చేశారు. రాయలసీమ, ప్రకాశం, పల్నాడు ప్రాంతాల్లో చోటుచేసుకున్న వైకాపా అరాచకాలపై విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు విజయవాడలో ఎస్ఈసీ అనిల్‌చంద్ర పునేఠాను కలిసి శనివారం వినతిపత్రం అందజేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)