Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఎన్నికల భద్రతపై పోలీసుల ప్రత్యేక నిఘా: డీఎస్పీ
By Eenadu||1 min read at Eenadu
In brief
Nellore Rural DSP Ghattamaneeni Srinivasarao stated that police have implemented special security measures for the Parvathipuram mandal parishad elections to ensure a peaceful and transparent nomination process.
He inspected the nominations at the Podalakur mandal parishad office and directed police personnel to prevent any untoward incidents.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సర్వేపల్లి, ఈటీవీ: పరిషత్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారని నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. పొదలకూరు మండల పరిషత్ కార్యాలయంలో కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియను గురువారం ఆయన పరిశీలించారు. నామినేషన్ల దాఖలు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. నామినేషన్ల స్వీకరణతో పాటు పరిశీలన సమయంలోనూ భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, అభ్యర్థులు, వారి అనుచరుల రాకపోకలను పర్యవేక్షిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)