Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఎన్నికల కోసం రూ.4,700 కోట్లు ఖర్చు.. డెమొక్రాట్ల ఫోకస్ ఇప్పుడు మస్క్ పైనేనా..?
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Elon Musk spent approximately $500 million in support of Republican candidates for the 2026 US midterm elections.
Following a Republican defeat and the Democrats gaining control of Congress, Musk posted threatening messages on X regarding potential investigations into his companies.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమెరికా 2026 మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థులకు మద్దతుగా బిలియనీర్ ఎలన్ మస్క్ సుమారు అర బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 4 వేల700 కోట్లు ఖర్చు చేశారు. ట్రంప్ అధికారాన్ని నిలబెట్టేందుకు, టెక్సాస్‌ను రిపబ్లికన్ ఆధీనంలో ఉంచేందుకు భారీగా స్పాన్సర్ చేశారు. కానీ రిపబ్లికన్లు పాలైన తర్వాత మస్క్ రాజకీయంగా, ఆర్థికంగా నష్టపోయిన వ్యక్తిగా మిగిలారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది.
టెస్లా సీఈవో అయిన మస్క్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయానికి కూడా కోట్లాది డాలర్లు ఖర్చు చేశారు. ఈసారి ఎన్నికల్లో డెమొక్రాట్లు కాంగ్రెస్ రెండు సభల్లోనూ అధికారం సాధించారు. టెక్సాస్‌లో 30 ఏళ్ల తర్వాత మొదటిసారి డెమొక్రాట్ అభ్యర్థి గవర్నర్ గా ఎన్నికకావడం ఊహించని పరిణామం.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)