Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఎన్నికల నామినేషన్ కేంద్రాల పరిశీలన
By Eenadu1 min read at Eenadu
In brief
On Friday, Porumamilla CI Subrahmanyam inspected the local body election nomination centers in the Kalasapadu and Kasinayana mandals of YSR Kadapa district.
He stated that robust police arrangements would be made at these centers and urged candidates and political party leaders to strictly adhere to the election code of conduct to ensure peaceful nomination procedures.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
కలసపాడు: వైఎస్సార్ కడప జిల్లా కలసపాడు, కాశీనాయన మండలాల్లోని స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల కేంద్రాలను శుక్రవారం పోరుమామిళ్ల సీఐ సుబ్రహ్మణ్యం పరిశీలించారు. కలసపాడు, కాశీనాయన మండలాల్లోని కలసపాడు, రాజుపాలెం, శంఖవరం, గంగనపల్లె కత్తెర గండ్ల, నరసాపురం, వడ్డమాను, సావిశెట్టిపల్లె నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఇక్కడ పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీ నాయకులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటిస్తూ, ప్రశాంతమైన ఎన్నికల నామినేషన్ నిర్వహణకు సహకరించాలని తెలిపారు. ఆయన వెంట ఎస్సై హనుమంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)