Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఎన్విడియా చిప్‌ల వెనక చైనా గూఢచర్యం : కీలక సమాచారంపై అమెరికా ఆందోళన
By V6 Velugu5 min read at V6 Velugu
In brief
According to a New York Times report, U.S.
intelligence agencies suspect that Megvii employee Alice Huang, who is a Chinese national, acted as a spy for China and may have shared information with Nvidia CEO Jensen Huang.
The article states that the Trump administration was aware of this information but took no action, potentially due to fears of economic impact and Huang's close ties to Trump.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చైనా సంబంధించిన కీలక సమాచారం ముందే తెలిసినా, ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఓ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోనే ప్రముఖ ఏఐ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు చైనా గూఢచర్యంతో సంబంధం ఉన్నట్లు అమెరికా నిఘా సంస్థలు అనుమానించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను ఎన్విడియా ఖండించింది.
న్యూయార్క్ టైమ్స్ (NYT) కథనం ప్రకారం.. సింగపూర్‌కు చెందిన డేటా సెంటర్ కంపెనీ మెగాస్పీడ్లో పనిచేస్తున్న ఆలిస్ హువాంగ్ అనే సీనియర్ ఎగ్జిక్యూటివ్ చైనా గూఢచార సంస్థ కోసం పనిచేస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థలు గుర్తించాయి. ఆమె జెన్సన్ హువాంగ్‌తో ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకుని చైనాకు సమాచారం చేరవేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. గత ఏడాది ఈ విషయాన్ని ట్రంప్‌కు వివరించినప్పటికీ, ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదని నివేదిక పేర్కొంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)