Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఎన్విడియా సీఈవో జెన్సన్ రాజీనామా
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that Nvidia CEO Jensen Huang has resigned from his position.
According to the report, the resignation comes after international media published stories about an extramarital affair with a Chinese spy and another relationship.
Following the resignation, Colette Kress was reportedly appointed as the interim CEO of Nvidia.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. చైనా గూఢచారి అలిస్తో వివాహేతర సంబంధమున్నట్లు బహిరంగంగా ప్రకటించడం, తాజాగా మరో మహిళతో సంబంధాలున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చిన వేళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జెన్సన్ రాజీనామా నేపథ్యంలో ఎన్విడియా తాత్కాలిక సీఈవోగా కొలెట్ క్రెస్కు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)