Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘ఎన్విడియా’ సీఈవోకు చైనా గూఢచారి ‘వలపువల’!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Nvidia CEO Jensen Huang admitted to having an extramarital affair with Alice Huang, a former senior executive at Singapore-based Megvii, who is suspected of being a Chinese spy.
The article reports that US authorities suspect Huang helped illegally divert Nvidia's advanced AI chips to China through Megvii, which leases computing power to Alibaba.
The Chinese embassy in Washington dismissed these allegations as baseless propaganda, while noting that US President Trump had previously been aware of the surveillance.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: చైనా గూఢచారిగా అనుమానిస్తున్న అలిస్ హువాంగ్తో తనకు వివాహేతర సంబంధం ఉందని ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ అంగీకరించారు. అలిస్ జెన్సన్తో సన్నిహిత సంబంధం ఏర్పరచుకుని ఆ తర్వాత సున్నితమైన సమాచారాన్ని చైనాకు బదిలీ చేసినట్టు వార్తా కథనాలు చెప్తున్నాయి. ఏఐ చిప్ల అతిపెద్ద సరఫరాదారు అయిన ఎన్విడియా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నది. అలిస్ ఒక చైనా జాతీయురాలు. సింగపూర్కు చెందిన డాటా సెంటర్ కంపెనీ మెగాస్పీడ్లో మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్. ఈ కంపెనీ ఎన్విడియా చిప్లతో పనిచేసే ఏఐ పరికరాలను కొనుగోలు చేసి చైనా దిగ్గజం అలీబాబాతో సహా పలు వ్యాపార సంస్థలకు కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అద్దెకు…
అసలేం జరిగింది? తైపీలో జరిగిన ఒక సమావేశంలో ఆలిస్ హువాంగ్, జెన్సన్ హువాంగ్ కలిసి ఫొటో దిగిన సమయంలో ఆమె కంపెనీ అయిన మెగాస్పీడ్ 2024లో బిలియన్ల డాలర్ల విలువైన అధునాతన ఎన్విడియా ఏఐ చిప్లను కొనుగోలు చేయడం ప్రారంభించింది. మెగాస్పీడ్ చైనా టెక్నాలజీ దిగ్గజం అలీబాబాకు కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అద్దెకు ఇస్తుంది. ఈ ఏర్పాటు నిషేధిత ఎన్విడియా చిప్లు పరోక్షంగా చైనాకు చేరడానికి సహాయపడిందని అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)