Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఏపీ ఎన్నికల ప్రకటన... ఒడిశా ఆందోళన
By Eenadu||2 min read at Eenadu
In brief
Andhra Pradesh issued a notification to hold local panchayat elections in three Kothia villages in Parvathipuram Manyam district on November 3, sparking a dispute with Odisha.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఎన్నికలు అడ్డుకునేందుకు ఒడిశా అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రయత్నాలు
కొఠియా గ్రామాలను 3 ప్రత్యేక పంచాయతీలుగా ప్రకటించి, స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు పార్వతీపురం మన్యం జిల్లా నోటిఫికేషన్ జారీ చేసింది. పోలింగును నవంబరు 3న, ఓట్ల లెక్కింపు అదే నెల 5న నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం, నామినేషన్ల దాఖలు ప్రక్రియ అక్టోబరు 23 నుంచి ప్రారంభమవుతుంది. దీనికోసం, ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం తన కార్యకలాపాలను ముమ్మరం చేసింది. అక్కడి ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఒడిశా అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక వ్యూహాన్ని సిద్ధం చేసి ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)