Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఏపీ ఎన్నికలు : 10 ఓట్లతో గెలిచిన వైసీపీ ఎంపీటీసీ.. రీ కౌంటింగ్ లో 3 ఓట్లతో ఓటమి.. రోజా ఆందోళన
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
In the Illetturu MPTC elections in Chittoor district, the YCP candidate initially won by 10 votes, but a subsequent recount resulted in a 3-vote victory for the TDP candidate, Jayaprada.
YCP candidate Udayagiri Devi alleged bias by the Returning Officer and police interference during the recount.
The dispute drew in former minister RK Roja, who participated in an agitation at the counting center.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
చిత్తూరు జిల్లా, నగరి: నగరి నియోజకవర్గం విజయపురం మండలం ఇల్లెత్తూరు ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో చోటుచేసుకుంది. తొలుత వైసీపీ అభ్యర్థి 10 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ప్రకటించగా, టీడీపీ అభ్యర్థి జయప్రద రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు.దీంతో అధికారులు మరోసారి ఓట్లను లెక్కించగా ఫలితం తారుమారైంది. రీకౌంటింగ్‌లో టీడీపీ అభ్యర్థి జయప్రద 3 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించినట్లు ప్రకటించారు.
అయితే ఈ ఫలితంపై వైసీపీ అభ్యర్థి ఉదయగిరి దేవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలుత జరిగిన కౌంటింగ్‌లో తమకు అన్యాయం జరిగిందని, ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. తమ ఓట్లను టీడీపీ ఖాతాలో కలిపి లెక్కించారని, మరోసారి రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.మరోవైపు తిరిగి ఓట్ల లెక్కింపు జరపాలని కోరుతున్నప్పటికీ పోలీసులు తమను అడ్డుకుంటున్నారని ఉదయగిరి దేవి ఆవేదన వ్యక్తం చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)