Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఏపీ ఎన్నికలు : టీడీపీ ZPTC అభ్యర్థి ఆస్తులు 172 కోట్ల రూపాయలు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
As local elections approach in Andhra Pradesh, TDP ZPTC candidate Mamata Shree's submitted affidavit revealing family assets worth Rs.
172 crore has become a major talking point. The detailed declaration, which includes Rs. 9.28 crore in movable assets and Rs.
162.99 crore in immovable assets, has reportedly shocked election officials.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఏపీలో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జరిగిన ఘర్షణల కారణంగా ఏపీ స్థానిక ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంటే... టీడీపీ జడ్పీటీసీ అబ్యర్థి పొందుపరిచిన అఫిడవిట్ అందరినీ చేస్తోంది. నామినేషన్ సందర్భంగా సదరు అభ్యర్థి సమర్పించిన అఫిడవిట్ లో తన కుటుంబ ఆస్తుల విలువ రూ. 172 కోట్లుగా ఉండటమే ఇందుకు కారణం. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
చిత్తూరు జిల్లా గుడిపాల జడ్పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మమతశ్రీ. నామినేషన్ సందర్భంగా మమతశ్రీ తన కుటుంబ ఆస్తుల విలువ రూ.172 కోట్లుగా అఫిడవిట్ సమర్పించడం హాట్ టాపిక్ గా మారింది.మమతశ్రీ అఫిడవిట్ చూసి ఎన్నికల అధికారులు సైతం ఖంగుతిన్నట్లు తెలుస్తోంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)