Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. బట్టీ పట్టే ప్రశ్నలకు చెక్! - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
The Intermediate Board of Education in Andhra Pradesh is planning to overhaul the Intermediate Public Examination question paper pattern starting from the 2027-28 academic year to align with the central government's PARAKH regulations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
ఆంధ్రప్రదేశ్లో 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల విధానంలో కీలక మార్పులు తీసుకురావడానికి ఇంటర్మీడియట్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పరఖ్ (PARAKH) నిబంధనలకు అనుగుణంగా ప్రశ్నపత్రాల రూపకల్పనలో మార్పులు చేయాలని నిర్ణయించింది.దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల తయారీ, విద్యార్థుల సామర్థ్యాల అంచనా విధానాల్లో ఏకరూపత తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలను ప్రవేశపెట్టింది.ఇప్పటికే పరఖ్ నిబంధనలపై ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులకు ఎన్సీఈఆర్టీ కార్యశాలను నిర్వహించింది.ఇప్పటివరకు…
సృజనాత్మక ఆలోచనలను పరీక్షించేలా ప్రశ్నపత్రాలుకేవలం జ్ఞాపకశక్తిని కాకుండా విద్యార్థుల విషయ పరిజ్ఞానం, అవగాహన, విశ్లేషణాత్మక ఆలోచన, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సృజనాత్మక ఆలోచనలను పరీక్షించేలా ప్రశ్నపత్రాలను రూపొందించనుంది.పాఠ్యాంశాల్లోని అంశాల నుంచి నేరుగా ప్రశ్నలు అడగకుండా.. విద్యార్థుల్లో విశ్లేషణాత్మక ఆలోచనను పెంపొందించే విధంగా ప్రశ్నల స్వరూపాన్ని మార్చనుంది.ముఖ్యంగా విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచనా శక్తిని పరీక్షించేలా 10శాతం ప్రశ్నలను రూపొందించనుంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల్లో ప్రతి పాఠం చివర ప్రశ్నలు ఇస్తున్నారు.పబ్లిక్ పరీక్షల్లోనూ ప్రధానంగా వీటిలో నుంచే ప్రశ్నలు…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)