Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఏపీ జల దోపిడీ: ఆగని ఆంధ్రా బనకచర్ల వ్యూహాలు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి జలాలను మళ్లించేందుకు పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టును ప్రతిపాదించింది.
కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనలు వెనక్కి పంపినా, సీడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వకపోయినా చంద్రబాబు ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సదస్సులో చంద్రబాబు, నిమ్మల రామానాయుడు ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను నొక్కి చెప్పారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్లే వరద జలాల పేరిట 200 టీఎంసీలను తరలించేందుకు ఏపీ ‘పోలవరం–బనకచర్ల’ లింక్ ప్రాజెక్టును తలపెట్టింది. కేంద్ర పర్యావరణ శాఖ ఈ ప్రాజెక్టు ‘టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్’ను వెనక్కి పంపినా, సీడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వకపోయినా.. చంద్రబాబు మాత్రం వెనక్కి తగ్గకుండా పావులు కదుపుతున్నారు. ఒకవైపు రూ.81,800 కోట్ల బనకచర్ల ప్రాజెక్టులో మొదటి దశను రూ.58,700 కోట్ల వ్యయంతో ‘పోలవరం–నల్లమల సాగర్’గా పేరు మార్చి బొల్లాపల్లి రిజర్వాయర్ మీదుగా మళ్లింపునకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
మరోవైపు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కలిసి అనుమతుల కోసం ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా ఈ నెల12, 13 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన 31వ సీఐఐ పార్ట్నర్ షిప్ సదస్సు–2026 వేదికపైనా చంద్రబాబు మళ్లీ ‘బనకచర్ల’ అజెండాను బలంగా వినిపించారు. దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు, కేంద్ర మంత్రుల సమక్షంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికి అంకితం చేస్తాం.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)