Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఏపీ జలదోపిడీపై బీజేపీ మౌనవ్రతం!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
తెలంగాణ జీవనాడి కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిపై రాష్ట్ర బీజేపీ నాయకత్వం మౌనం వహించడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నదని ఈ వ్యాసం నివేదిస్తోంది.
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉండటంతో రాష్ట్ర బీజేపీ నేతలు మౌనంగా ఉన్నారని బీఆర్ఎస్ నాయకత్వం ఆరోపిస్తోంది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి అనుమతులు లేకుండా నీటిని తరలించేందుకు పొరుగు రాష్ట్రం ప్రయత్నిస్తోందని, దీనివల్ల రాబోయే వేసవిలో తాగునీటి సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జీవనాడి కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిపై రాష్ట్ర బీజేపీ నాయకత్వం పూర్తిగా మౌనం వహించడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ముఖ్యంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి అనుమతులు లేకుండా నీటిని తరలించేందుకు పొరుగు రాష్ట్రం ప్రయత్నిస్తున్నా రాష్ర్టానికి చెందిన కమలనాథులు కనీసం స్పందించకపోవడంపై సాగునీటి రంగ నిపుణులు, రైతు సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండటంతో, ఆ పార్టీ అధినాయకత్వం డైరెక్షన్లోనే రాష్ట్ర బీజేపీ నడుస్తున్నదన్న ఆరోపణలు బలంగా…
జల్ జీవన్ మిషన్ వంటి కేంద్ర పథకాల ముసుగులో పొరుగు రాష్ట్రం చేపడుతున్న నీటి వినియోగ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తున్నదని ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. అయినప్పటికీ రాష్ట్ర బీజేపీ నేతల నుంచి కనీస ఖండన, స్పష్టత రాకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. సోమవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశం ఉన్న నేపథ్యంలో బీజేపీ ఎంపీలు ఈ జల దోపిడీని అడ్డుకుంటారా లేక మౌనంగా ఉంటారా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర క్యాబినెట్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్కుమార్తో పాటు రాష్ట్రం…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)