Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఏపీ లిక్కర్ రవాణా కేసులో.. ఈడీ విచారణకు మాజీ మంత్రి అంబటి
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reported that former minister Ambati Rambabu appeared for an Enforcement Directorate (ED) inquiry in Hyderabad on November 4, 2026, regarding liquor transport scams and money laundering allegations.
He stated that he helped local workers get sub-contracts and denied any connection to the liquor scam, while also criticizing the state government's handling of elections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా కేసులో వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు హైదరాబాద్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గతంలో అనారోగ్య కారణాల వల్ల గైర్హాజరైన అంబటికి ఈడీ అధికారులు జారీ చేసిన నోటీసుల మేరకు నవంబర్ 4, 2026న విచారణకు హాజరయ్యారు.
రూ. 250 కోట్ల విలువైన ఏపీ మద్యం రవాణా టెండర్ల అవకతవకలు, మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ అధికారులు అంబటి వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే గతంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)