Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఏపీ లిక్కర్ స్కామ్లో అంబటికి ఈడీ సమన్లు.. విచారణకు హాజరుకావాలని ఆదేశం - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
[PUBLISHER] reported that the Enforcement Directorate (ED) has issued summons to YCP senior leader and former minister Ambati Rambabu, ordering him to appear for questioning in Hyderabad regarding alleged money laundering in the Andhra Pradesh liquor transport tenders scam.
The article notes that Ambati has claimed the summons are politically motivated, while the ED has demanded detailed financial records from him and his family for the investigation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా టెండర్ల కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణ నిమిత్తం హైదరాబాద్లోని తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా టెండర్ల విధానాన్ని మార్చడం ద్వారా భారీగా అక్రమాలు జరిగాయని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 200 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై రాష్ట్ర సీఐడీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే అంబటి రాంబాబుకు నోటీసులు పంపింది.
అయితే, తనకు ఇటీవల గుండెకు స్టెంట్లు వేశారని, ఆరోగ్యం కుదుటపడ్డాక విచారణకు తప్పక హాజరవుతానని అంబటి గతంలో ఈడీకి సమాచారం ఇచ్చారు. ఈడీ నోటీసుల వెనుక రాజకీయ కక్ష సాధింపు ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. తనను బెదిరించాలని చూస్తున్నారని, అయితే తాను భయపడబోనని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో అంబటి అనుచరులుగా భావిస్తున్న మర్రి సుబ్బారెడ్డి, రాయపాటి పురుషోత్తంలను ఈడీ ఇప్పటికే సుదీర్ఘంగా విచారించింది.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)