Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఏపీ మున్సిపల్ పోరు.. ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్థుల పూర్తి జాబితా - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
In Andhra Pradesh, the municipal election counting process is ongoing across 13 corporations and 87 municipal chairperson positions.
Of the 118 divisions that went unopposed, the Telugu Desam Party (TDP) won 15 chairperson positions, while Jana Sena and the BJP won one each.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్లలోని మొత్తం 922 డివిజన్లకు గాను 118 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి.మిగిలిన 804 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా, ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.రాష్ట్రంలో మొత్తం 87 మున్సిపల్ ఛైర్పర్సన్ స్థానాలు ఉండగా.. వాటిలో 17 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.వీటిలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 15 స్థానాలను దక్కించుకోగా, జనసేన, బీజేపీ చెరో స్థానంలో విజయం సాధించాయి.మిగిలిన 70 ఛైర్పర్సన్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, వాటి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
637 వార్డులు ఏకగ్రీవంఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,020 మున్సిపల్ వార్డుల్లో 637 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.మిగిలిన 2,382 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయా వార్డుల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.కౌంటింగ్‌లో ఇప్పటివరకు కొన్ని ప్రాంతాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులు విజయం సాధించారు.పెద్దాపురం మున్సిపాలిటీలోని 3వ వార్డులో జనసేన అభ్యర్థి సతీశ్‌కుమార్ 773 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.అలాగే, కడప జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీలోని 7వ వార్డులో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)