Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఏపీ మున్సిపోల్స్ లో కూటమి హవా..12 కార్పొరేషన్లు, 81 మున్సిపాలిటీల్లో పూర్తి ఆధిక్యం
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reported that the coalition of TDP, Janasena, and BJP won a sweeping majority in the Andhra Pradesh municipal elections, securing 12 corporations and 76 municipalities.
YSRCP managed to win only one municipality, while Janasena won one as well.
Deputy CM Pawan Kalyan celebrated the coalition's victory, while YSRCP chief Jagan criticized the election process, calling it a selection rather than an election.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి కొనసాగింది. 12 కార్పొరేషన్లలో కూటమి లీడ్లో ఉండగా, వైఎస్సార్ సీపీ కేవలం (అనంతపురం) ఒక స్థానంతోనే సరిపెట్టుకుంది. 86 మున్సిపాలిటీల్లో కూటమి 74 స్థానాలు గెలుపొందగా.. మరో 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వైసీపీ ఒక స్థానంలో విజయం సాధించి మరో రెండు స్థానాల్లో ముందంజలోఉంది. ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు.
హైదరాబాద్, వెలుగు: ఏపీ మున్సిపల్ఎన్నికల్లో కూటమి జైత్రయాత్ర కొనసాగింది. 12 కార్పొరేషన్లలో కూటమి లీడ్ లో ఉండగా, వైఎస్ఆర్ సీపీ కేవలం (అనంతపురం) ఒక స్థానంతో మాత్రమే సరిపెట్టుకుని డీలా పడింది. 86 మున్సిపాలిటీల్లో ఇప్పటికే కూటమి 76 స్థానాలు గెలుపొందగా.. మరో 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వైసీపీ ఒక స్థానంలో విజయం సాధించి మరో రెండు స్థానాల్లో ముందంజలోఉంది. ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు. ఇక మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం కడప జిల్లా పులివెందులలోనూ టీడీపీ జెండా రెపరెపలాడింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)