Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఒక్కరోజే 9 FIRలు.. ఇప్పటిదాకా మొత్తం ఎన్ని కేసులంటే..!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
According to police, 9 FIRs were registered in a single day during the local elections in AP.
Officials reported that 1,177 cases have been registered related to the election code, and 67 individuals have deposited weapons.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ఏపీలో స్థానిక ఎన్నికల వేళ పీక్స్ కి చేరింది. నామినేషన్ల సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్తతలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఒక్కరోజే 9 FIRలు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. స్థానిక ఎన్నికల సందర్భంగా మంగళవారం ( అక్టోబర్ 27 ) ఒక్కరోజే 9 FIRలు నమోదైనట్లు తెలిపారు పోలీసులు.
ఎన్నికల కోడ్ కు సంబంధించి 1177 కేసులు నమోదయ్యాయని.. ఇవాళ 67 మంది ఆయుధాలు డిపాజిట్ చేశారని తెలిపారు పోలీసులు. రాష్ట్రవ్యాప్తంగా 1179 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు అధికారులు. మరో పక్క ఇప్పటిదాకా 244 FIRలు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు అధికారులు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)