Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఏపీ స్టూడెంట్.. టీజీ లోకల్!
By NT News telugu6 min read at Namasthe Telangana
In brief
The article alleges that the Revanth Reddy government's decision to merge the Intermediate Board into school education is driven by corporate colleges aiming to grant local status to thousands of AP students.
Experts and analysts argue this policy threatens the educational and employment opportunities of Telangana locals, particularly in top engineering and medical colleges, and places a financial burden on the state treasury through fee reimbursements.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేయాలని రేవంత్రెడ్డి ప్రభుత్వం తహతహలాడటం వెనుక ఉన్నదా? అందుకే విలీన పరిణామాలపై సమగ్ర అధ్యయనాలు లేకుండా, నిపుణులతో విస్తృతంగా చర్చించకుండా హడావుడిగా నిర్ణయం తీసుకున్నదా? తెలంగాణ బిడ్డల , ఏపీ విద్యార్థులను అందలం ఎక్కించేలా భారీ ప్రణాళిక సిద్ధం చేసిందా? అందుకే వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు చేయాలని సర్కార్ హడావుడి చేస్తున్నదా? ప్రస్తుతం నిపుణులు, విశ్లేషకుల్లో తలెత్తుతున్న అనుమానాలు ఇవి.
ఒంటెద్దు పోకడల మాదిరి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఈ అనుమానాలకు బలం చేకూర్చుతున్నది. ఇంటర్ బోర్డు విలీనంతో ఏటా 40-50 వేల మంది ఏపీ విద్యార్థులకు స్థానికత హోదా కట్టబెట్టేందుకు భారీ స్కెచ్ వేశారని స్పష్టం చేస్తున్నారు. తద్వారా తెలంగాణ బిడ్డల విద్య, ఉద్యోగ అవకాశాలకు గండిపడుతదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)