Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఏపీలో అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. పలు విమానాలు రద్దు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Cyclone Arnab weakened to a depression after making landfall in Andhra Pradesh, causing heavy rains, widespread flooding, and power outages across multiple districts.
The cyclone resulted in five reported deaths and led to the cancellation or disruption of numerous flight services from airports in Andhra Pradesh, Odisha, and West Bengal.
Authorities in Odisha and Andhra Pradesh evacuated tens of thousands of residents from low-lying and landslide-prone areas as a precautionary measure.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ఏపీల అర్నాబ్ తుఫాన్ తీరం తాటి తుఫానుగా బలహీనపడింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈదురు గాలుతో భారీవర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో ఏపీ మొత్తం జనజీవనం స్థంభించింది. చాలా ప్రాంతాల్లో రోడ్డు, కాలనీలు జలమయమయ్యాయి. భారీ వృక్షాలు కూలిపోయాయి. తుఫాన్ ధాటిని ఇప్పటివరకు ఏపీలో ఐదుగురు చనిపోయారు. తుఫాన్ ప్రభావంతో అప్రమత్తమైన రైల్వే శాఖ ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసింది. తాజాగా పలు విమాన సర్వీసులను రద్దుచేశారు.
విశాఖపట్నం ఎయిర్పోర్టు నుంచి విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, తిరుపతి వంటి నగరాలకు వెళ్లాల్సిన దాదాపు 16 విమాన సర్వీసులు రద్దయ్యాయి.విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టునుంచి ఇండిగో (IndiGo) సర్వీసులన్నింటినీ రద్దు చేశారు. అలాగే ఎయిర్ ఇండియాకు చెందిన ఢిల్లీ సర్వీస్, ఫ్లై91 కి చెందిన హైదరాబాద్ సర్వీసులు కూడా నిలిపివేశారు.రాజమండ్రి ఎయిర్ పోర్టునుంచి అక్టోబర్ 27 రాత్రి నుంచే అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)