Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఏపీలో బాణసంచాపై ఆంక్షలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
The Andhra Pradesh Pollution Control Board (APPCB) has issued strict guidelines for Diwali celebrations to control air and noise pollution, mandating the use of only green crackers and imposing heavy fines for violations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆంధ్రప్రదేశ్లో వాయు, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (APP్పుదీ) చర్యలను ముమ్మరం చేసింది.ముఖ్యంగా దీపావళి వేడుకల సందర్భంగా పర్యావరణ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా జిల్లా అధికారులను ఆదేశించింది.గాలి నాణ్యత, శబ్ద కాలుష్య స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా యంత్రాంగాలు, పోలీసులు, రవాణా, పురపాలక శాఖ అధికారులకు సూచించింది.నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
గాలి నాణ్యత, శబ్ద స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశంవిజయవాడ, విశాఖపట్నం నగరాల కలెక్టర్లు, మేజిస్ట్రేట్లు, పోలీసు సూపరింటెండెంట్లు, పోలీసు కమిషనర్లు, పురపాలక కమిషనర్లకు ఏపీపీసీబీ ఇటీవల లేఖలు పంపింది.నిషేధిత బాణసంచా విక్రయాలు, రవాణా, వినియోగాన్ని అడ్డుకునేందుకు వివిధ శాఖల అధికారులతో సంయుక్త తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించింది.రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో గాలి నాణ్యత, శబ్ద స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించింది.2025 దీపావళి సందర్భంగా నిర్వహించిన పర్యవేక్షణలో విశాఖపట్నంలో కాలుష్య స్థాయిలు ఆందోళనకరంగా నమోదయ్యాయని ఏపీపీసీబీ వెల్లడించింది.పీఎం10 స్థాయిలు ఒక…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)