Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
EPF Vs PPF: ఈపీఎఫ్, పీపీఎఫ్ మధ్య వ్యత్యాసాలివే..
By Eenadu3 min read at Eenadu
In brief
The article compares the Employees' Provident Fund (EPF) and the Public Provident Fund (PPF), two popular long-term retirement savings schemes in India.
It highlights that EPF is mandatory for salaried employees in larger organizations with employer contributions, while PPF is a voluntary scheme open to all citizens including the self-employed, with tax-free maturity benefits.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
భారత్లో పదవీ విరమణ కోసం పొదుపు చేసే పథకాల్లో 'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్'(EPF), 'పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్'(PPF) అత్యంత ప్రజాదరణ పొందిన స్కీంలని చెప్పొచ్చు. ఇవి రెండూ ప్రభుత్వ మద్దతు కలిగిన దీర్ఘకాలిక పదవీ విరమణ పథకాలు కావడంతో, ఇప్పటికే వీటిలో కొన్ని కోట్ల మంది మదుపు చేస్తున్నారు. రెండూ పన్ను ప్రయోజనాలు, సురక్షితమైన రాబడులను అందిస్తున్నప్పటికీ, అవి వేర్వేరు రకాల పెట్టుబడిదారులకు ఉపయోగపడతాయి.
'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్, 1952' పరిధిలోకి వచ్చే సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే EPF అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో, 'పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్, 1968' ప్రకారం రూపొందిన PPF పథకంలో ఉద్యోగులతో పాటు స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు కూడా పెట్టుబడి పెట్టవచ్చు. EPF విషయంలో ఉద్యోగి, యజమాని(Employer) ఇద్దరూ ఉద్యోగికి చెందిన EPF ఖాతాలోకి తమ వాటాను జమ చేస్తారు. PPF విషయంలో, కేవలం పెట్టుబడిదారుడు మాత్రమే తన ఖాతాలోకి డబ్బును జమ చేస్తారు. మీరు పదవీ విరమణ కోసం పెద్ద మొత్తంలో నిధిని సమకూర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే; EPF, PPF మధ్య ఉన్న వ్యత్యాసాలను…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)