Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
EPFO WhatsApp services: పీఎఫ్ బ్యాలెన్స్.. వాట్సప్ ద్వారా తెలుసుకోండిలా..
By Eenadu1 min read at Eenadu
In brief
The Ministry of Labour and Employment launched new EPFO WhatsApp services on the organization's 74th foundation day.
Eligible inoperative account holders can now receive automatic settlements of up to ₹1,000 directly into their bank accounts.
Minister Mansukh Mandaviya also noted that the EPFO currently holds a corpus of nearly ₹32 lakh crore across 8 crore members.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ చందాదారులకు గుడ్‌న్యూస్. ఈపీఎఫ్‌వో లావాదేవీలు మరింత సరళతరమయ్యాయి. ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సప్ ద్వారా వివిధ సేవలు (EPFO WhatsApp services) అందుబాటులోకి వచ్చాయి. ఈపీఎఫ్‌వో 74వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా ఆదివారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పలు సేవలను ప్రారంభించారు. వాట్సప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్, చివరి 5 లావాదేవీలు, పాస్‌బుక్ వివరాలు వంటి సేవలు పొందొచ్చు. పీఎంవీబీఆర్వైకి (PMVBRY) సంబంధించిన సందేహాలు, సలహాలు కూడా తెలుసుకోవచ్చు. ఇందుకు పీఎఫ్ ఖాతాలో నమోదు చేసిన మొబైల్ నంబర్ తప్పనిసరి.
అదేవిధంగా అర్హులైన ఇన్ ఆపరేటివ్ ఖాతాదారుల కోసం ఆటోమెటిక్ సెటిల్మెంట్ సేవలను తీసుకొచ్చారు. ఆధార్‌తో వెరిఫై అయిన ఇన్ ఆపరేటివ్ ఈపీఎఫ్ ఖాతాల్లో రూ.వెయ్యి వరకు బ్యాలెన్స్ ఉంటే.. వారు క్లెయిమ్‌లకు విడిగా ఎలాంటి దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఈపీఎఫ్ఓ స్వయంగా ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలను సరిచూసుకుని, ఆ డబ్బును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తుంది. దీంతో దాదాపు లక్ష ఖాతాల్లో రూ.5 కోట్ల వరకు నిధులు జమ అవుతాయని అంచనా. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో వద్ద 8 కోట్లకు పైగా సభ్యుల భాగస్వామ్యంతో దాదాపు రూ.32 లక్షల కోట్ల కార్పస్ (Corpus) నిధి ఉందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.అక్టోబర్‌లో ₹2.31…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)