Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఎఫ్‌డీఐల ప్రవాహం సద్వినియోగమే కీలకం
By Eenadu3 min read at Eenadu
In brief
According to the UNCTAD 'World Investment Report-2026', developing Asian countries attracted 40% of global Foreign Direct Investments (FDI) last year.
The article notes that 80% of global FDI flows went to the top 20 countries, with much of the growth driven by AI and digital infrastructure projects.
It also states that India must focus on improving the impact of FDI through stable policies, strong infrastructure, and domestic manufacturing networks.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆసియాలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వెల్లువెత్తుతున్నాయి. తయారీ, డిజిటల్ వసతులు, సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లోకి ఎఫ్‌డీఐలను ఆకర్షించడంలో ఆసియా ముందుంది. ఐరాస వాణిజ్య, అభివృద్ధి సదస్సు (యూఎన్‌సీటీఏడీ) తాజా ‘ప్రపంచ పెట్టుబడి నివేదిక-2026’ ప్రకారం అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాలు నిరుడు ఏకంగా 40శాతం ఎఫ్‌డీఐలను ఆకర్షించాయి. విదేశీ పెట్టుబడుల జోరు భారత్‌లో తయారీ బలోపేతానికి, ఉపాధి కల్పనకు, ప్రపంచ విలువ గొలుసుల్లో స్థానం మెరుగు పడేందుకు అవకాశం కల్పిస్తోంది.
ప్రపంచ ఎఫ్‌డీఐలు 2025లో ఆరుశాతం పెరిగి 1.6 ట్రిలియన్ డాలర్లకు చేరాయి. వరసగా రెండేళ్ల క్షీణతకు ఇది ముగింపు. అయితే ఇది అన్ని ప్రాంతాల్లో సమానంగా లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లోకి పెట్టుబడులు 11 శాతం పెరగ్గా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వృద్ధి కేవలం రెండు శాతమే. ప్రపంచ ఎఫ్‌డీఐల్లో 80శాతానికిపైగా అగ్రశ్రేణి 20 దేశాలకే వెళ్లాయి. అంటే పునరుద్ధరణ విస్తృత ప్రాతిపదికన జరిగినది కాదు. పెరుగుదలలో అధిక భాగం ఏఐ, డిజిటల్ మౌలిక సదుపాయాలకు సంబంధించిన కొన్ని భారీ ప్రాజెక్టుల వల్లే వచ్చింది. పెద్ద వినియోగ మార్కెట్లు, తయారీ నెట్‌వర్క్‌లు, కార్మిక శక్తి, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ ఉత్పత్తి వ్యవస్థలతో…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)