Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఎఫ్ఎంజీలపై పోలీస్ జులుం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Foreign Medical Graduates (FMGs) in Hyderabad protested for 34 days demanding an increase in their monthly stipend to Rs. 29,792 to match IMG interns, and to clear pending arrears.
During the protest, police allegedly dragged the FMGs on the road, resulting in injuries to two individuals who were taken to Osmania Hospital, while others were moved to various police stations.
The FMGs demanded an inquiry into the police violence and vowed to continue their struggle until their demands are met.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 10(నమస్తే తెలంగాణ): తమ ైస్టెపెండ్ పెంచాలని ఆందోళన చేపట్టిన ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (ఎఫ్ఎంజీ) ఇంటర్న్‌లపై పోలీసులు ప్రదర్శించారు. ఐఎంజీ ఇంటర్న్లతో సమానంగా ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (ఎఫ్ఎంజీ) ఇంటర్న్‌లకు ప్రతినెలా రూ.29,792 ైస్టెపెండ్ చెల్లించాలని 34 రోజులుగా ఆందోళన బాటపట్టారు. ఈ ఏడాది జనవరి నుంచి పెండింగ్ లో ఉన్న ైస్టెపెండ్ బకాయిలన్నింటినీ తక్షణమే విడుదల చేయాలని కోఠి హెల్త్ క్యాంపస్‌లో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం ఐదో రోజుకు చేరాయి.
ఈ క్రమంలో డీఎంఈని కలిసేందుకు యత్నిస్తున్న సమయంలో నిరసన తెలుపుతున్న ఎఫ్ఎంజీలపై పోలీసులు ఒక్కసారిగా రోడ్లపైకి ఈడ్చుకెళ్లారు. ఈ క్రమంలో శశాంక్‌కు, వైష్ణవికి గాయాలు కాగా, ఉస్మానియా దవాఖానకు తరలించా రు. మిగతా వారిని పోలీస్ వాహనాల్లో మలక్‌పేట్, సైదాబాద్, డబీర్‌పురా స్టేషన్లకు తరలించారు. పోలీసులు దౌర్జన్యంపై విచారణ జరిపించాలని ఎఫ్‌ఎంజీలు డిమాండ్ చేశారు. తమ సమస్యలకు పరిష్కారం చూపేవరకు పోరాటం ఆగదని తేల్చిచెప్పారు. ఈ ఆందోళనలో 100 మంది ఎఫ్‌ఎంజీలు పాల్గొన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)