Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Andhra Jyothy
Vekuva’s reading of Andhra Jyothy’s report
ఏరోస్పెస్ పరిశ్రమలకు ప్రోత్సాహం: శ్రీధర్‌బాబు
By ABN1 min read at Andhra Jyothy
In brief
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు కొత్తూరు పారిశ్రామికవాడలోని జేఈహెచ్ ఏరోస్పెస్ పరిశ్రమలో నూతనంగా ఏర్పాటు చేసిన టూలింగ్ సెంటర్‌ను షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి ప్రారంభించారు.
ఏరోస్పెస్ పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఏరోస్పెస్ పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, యువ పారిశ్రామికవేత్తలు కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యవతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Andhra Jyothy so farWhat is this?
Home » Telangana » Rangareddy » Telangana Aerospace Industry Development Sridhar Babu Inaugurates Tooling Centre in Kothur
ABN , Publish Date - Nov 18 , 2026 | 07:11 AM
That is the opening of Andhra Jyothy’s story. The full report is on their site.
Read the full story at Andhra Jyothy (opens in a new tab)