Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఎర్రవల్లి కబ్జాలను తేల్చి.. శ్రీకాంతాచారి కాలనీ నిర్మిస్తం: సీఎం రేవంత్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Chief Minister Revanth Reddy stated that encroachments in Erravalli will be cleared to build the Srikanthachari Martyrs' Colony.
He alleged that KCR and KTR exploited a land dispute between two villages for political gain.
The CM also claimed that a special inquiry team is investigating land grabs, including those linked to Harish Rao's uncle Hanumantarao.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
న్యూఢిల్లీ, వెలుగు: ఎర్రవల్లిలో ఆక్రమణలను తేల్చి అక్కడ శ్రీకాంతాచారి అమరవీరుల కాలనీ నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎర్రవల్లిలో రెండు గ్రామాల మధ్య ఉన్న వివాదాన్ని కేసీఆర్ తనకు అనుకూలంగా మలచుకున్నారని ఫైర్ అయ్యారు. సర్వే నంబర్ 325లోని 388 ఎకరాల్లో దాదాపు 345 ఎకరాలను అధికారులు గుర్తించారని, మిగిలిన భూమి చెరువులు, ఇతర రూపాల్లో ఉందని, సర్వే జరుగుతోందన్నారు. శుక్రవారం ఢిల్లీలో ప్రెస్మీట్లో సీఎం మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్ బుద్ధి మార్చుకుని ఆక్రమణలు మానుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ కబ్జా ఫైల్స్ ఇంకా ఉన్నాయని, వాటిపై విచారణ వివిధ దశల్లో ఉందన్నన్నారు. భూ ఆక్రమణలపై…
అసెంబ్లీలో 22ఏపై సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాతే రాష్ట్రంలోని భూ ఆక్రమణలపై స్పెషల్ ఎంక్వైరీ టీమ్ వేశామని సీఎం చెప్పారు. ఈ టీమ్ సేకరించిన అన్యాక్రాంత భూములపై విచారణకు ఆదేశించామన్నారు. ఇందులో సిద్దిపేటలో హరీశ్ రావు మామ హనుమంతరావు చేసిన కబ్జాలు బయటపడ్డాయన్నారు. దీంతో తెరవెనక నుంచి కోర్టుల ద్వారా హరీశ్ రావు స్టేటస్ కో ఆర్డర్ తెచ్చుకుని తనిఖీలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మొదట్లో విచారణ కావాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నేతలే ఇప్పుడు కోర్టులకు వెళ్లి ఆర్డర్లు తెచ్చుకోవడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ఉద్యమం పేరుతో పద్మాలయ స్టూడియో, ల్యాంకో హిల్స్‌పై ఆరోపణలు చేసిన కేసీఆర్, హరీశ్…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)