Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఎర్రవల్లిలో భూ సర్వే.. రైతుల కబ్జాలో 343 ఎకరాలు!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Revenue officials in Erravalli village conducted a land survey in survey number 325 and identified 343 acres of government land under farmer occupation.
The officials have installed warning boards and threatened legal action against encroachers.
They are currently gathering details for an additional 45 acres and aim to secure both government and assigned lands.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఎర్రవల్లి: ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. ఎర్రవల్లి గ్రామంలోని 325 సర్వే నంబర్లో భూముల సర్వే నిర్వహించిన అధికారులు, రైతుల కబ్జాలో 343 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. మరో 45 ఎకరాల భూమికి సంబంధించిన వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
సర్వేలో గుర్తించిన ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల పరిరక్షణకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయా భూముల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)