Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
ఎస్డిఆర్ఎఫ్ సేవలకు డిజిపి ప్రశంస
By Prajasakti1 min read at Prajasakti
In brief
State DGP Harish Kumar Gupta praised the State Disaster Response Force (SDRF) for rescuing 341 people and saving eight lives during cyclones Arnab and Murasu, presenting awards to officers and staff for their outstanding performance at the State Police Headquarters on Monday.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అర్నబ్, మురసు తుపానుల సమయంలో 341 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, ప్రమాదంలో చిక్కుకున్న మరో ఎనిమిది మంది ప్రాణాలను కాపాడిన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డిఆర్ఎఫ్) సేవలను డిజిపి హరీష్ కుమార్ గుప్తా అభినందించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన సిబ్బంది ధైర్య సాహసాలు పోలీసు శాఖకు గర్వకారణమని కొనియాడారు. ‘అర్నబ్-2026’ తుపాను సహాయక చర్యల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి సోమవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన రివార్డులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాలతో 328 మంది…
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)