Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఏసీబీ అదుపులో బంజారా హిల్స్ ఎస్సై విజయ్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reports that Banjara Hills Sub-Inspector Vijay was taken into custody by Anti-Corruption Bureau officials on October 28, 2026, following allegations of accepting a bribe.
The case stems from a rental dispute, where the complainant provided video evidence to the ACB.
The full details of the case are yet to be known.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
బంజారాహిల్స్ ఎస్సై విజయ్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఒక వివాదంలో 2026 అక్టోబర్ 28న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విజయ్‌ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు.
బంజారాహిల్స్ లో ఒక ఇంటి యజమానికి, కిరాయికి ఉన్న వారి మధ్య జరిగిన వివాదంలో ఒకరికి లబ్ది చేకూర్చేలా వ్యవహరించినట్లు విజయ్ పై ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఒక వర్గాన్ని జైలుకు పంపించగా.. జైలు నుంచి బయటికి వచ్చిన వారు విజయ్ లంచం తీసుకున్నట్లు ఆరోపిస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో ప్రూఫ్ ఏసీబీ అధికారులకు అందజేసిన బాధితులు.. ఎస్సైపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)