Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఏసీబీకి చిక్కిన వాటర్‌షెడ్ పీవో
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that Satish Reddy, the Watershed Project Officer, and Raja, the Technical Officer, were caught by the Anti-Corruption Bureau (ACB).
According to the ACB DSP Sambayya, they demanded a bribe from a contractor to clear bills worth Rs.
1.62 crores for watershed works in Jangaon district.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీఆర్డీఏలోని వాటర్‌షెడ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సతీశ్‌రెడ్డి, రేగొండ మండల టెక్నికల్ ఆఫీసర్ రాజు ఏసీబీకి చిక్కారు. ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రేగొండ, మల్హర్, పలిమెల మండలాల్లో భూగర్భజలాల పెంపు లక్ష్యంగా డీఆర్డీఏ ఆధ్వర్యంలో పీఎంకేఎస్‌వై 2.0 కింద రాక్‌ఫిల్ డ్యామ్‌లు, లూజ్ బోల్డర్స్, ఊటకుంటలు, సేద్యపు కుంటలు, చెక్‌డ్యామ్‌ల నిర్మా ణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. రే గొండ మండలం భాగిర్థిపేట, గూడేపల్లి, మడతపల్లి, నారాయణపూర్, దుంపిల్లపల్లి, పొనగల్లు గ్రామాల్లో రూ.5కోట్ల విలువైన పనులు…
గత్యంతరం లేక ఆ కాంట్రాక్టర్ వారు చెప్పిన బ్యాంకు ఖా తాల్లో రూ.39 లక్షలు జమచేశాడు. మరో రూ.1.34 లక్షల బిల్లు ఫైల్ సైతం కమీషన్ చె ల్లిస్తేనే కదులుతుందని కాంట్రాక్టర్‌కు సూచించారు. బాధితుడు విసిగిపోయి ఏసీబీని ఆశ్రయించాడు. బ్యాంక్ లావాదేవీల రికార్డులు, వారి మధ్య జరిగిన ఫోన్ సంభాషణల రికార్డులను పరిశీలించి అవినీతిని జరిగినట్టు నిర్ధారించి పీవో సతీశ్‌రెడ్డి, టీఏ రాజును అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు ఎల్. రాజు, ప్రభాకర్, పున్నం పాల్గొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)