Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఎట్టకేలకు అంబేడ్కర్ దూరవిద్య తరగతుల పునఃప్రారంభం
By Eenadu1 min read at Eenadu
In brief
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కార్యకలాపాలు సుదీర్ఘ కాలం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పునఃప్రారంభమయ్యాయి.
ఏలూరులోని ఈ విశ్వవిద్యాలయ పరిధిలో 2026-27 విద్యా సంవత్సరానికి మొదటి సెమిస్టర్ తరగతులు ఆదివారం ప్రారంభమయ్యాయి.
విశ్వవిద్యాలయ ఇన్ఛార్జ్ వైస్ఛాన్స్లర్ విజయభాస్కర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి ఏలూరుకు తరలించిన అనంతరం ఆరు కోర్సులకు అనుమతులు పొంది ప్రవేశాలు ప్రారంభించామని వెల్లడించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆరు కోర్సుల్లో 6,298 మంది విద్యార్థులకు ప్రవేశాలు
ఈనాడు, అమరావతి: సుదీర్ఘ కాలం తర్వాత రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయి. ఏలూరులోని అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి సెమిస్టర్ తరగతులు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ప్రారంభించారు. కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థుల కోసం నిర్వహించిన ప్రవేశోపన్యాస కార్యక్రమం అనంతరం అన్ని ప్రాంతీయ సమన్వయ కేంద్రాలు, అభ్యసన సహాయక కేంద్రాల్లో ఒకేసారి తరగతులు మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఇన్ఛార్జ్ వైస్ఛాన్స్లర్, ఏపీఎస్సీహెచ్ఈ ఇన్ఛార్జ్ ఛైర్మన్ విజయభాస్కర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ..…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)