Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Europe | వాతావరణ మార్పులతోనే యూరప్‌లో ఎండలు.. 50వేల మరణాలకు అవే కారణం..
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
A study published in the Nature Health journal reported that record summer temperatures in Europe caused 50,391 deaths in the year.
The research attributed 32,619 of these deaths to human-induced climate change, noting a 71% increase compared to 2022.
Scientists warned that rising global warming from fossil fuels is making heatwaves more deadly.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Europe | యూరప్‌లో ఈ ఏడాది వేసవిలో నమోదైన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు 50,391 మంది ప్రాణాలను బలిగొన్నాయి. వీరిలో 32,619 మంది మరణాలకు మానవ కార్యకలాపాల వల్ల పెరిగిన వాతావరణ మార్పులే కారణమని తాజా అధ్యయనం వెల్లడించింది. బొగ్గు, చమురు, సహజ వాయువుల వినియోగం కారణంగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ మారుతోందని పరిశోధకులు హెచ్చరించారు.
యూరప్‌లో ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వరుసగా సంభవించిన తీవ్రమైన వడగాలుల కారణంగా 50,391 మంది మరణించినట్లు నేచర్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితం అయిన అధ్యయనం వెల్లడించింది. యూరప్‌లోని 854 నగరాల్లో వివిధ వయసుల వారిపై ఉష్ణోగ్రతల ప్రభావాన్ని పరిశోధకులు విశ్లేషించారు. మొత్తం మరణాల్లో 32,619 మంది మానవ చర్యల కారణంగా పెరిగిన అదనపు వేడి ప్రభావంతోనే ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. 2022లో నమోదైన అత్యధిక వేసవి మరణాల సంఖ్య 29,480తో పోలిస్తే ఈ ఏడాది మరణాలు 71 శాతం ఎక్కువ. మే నెలలో సంభవించిన ప్రాణాంతక వడగాలులను, అధ్యయనంలో పరిశీలించిన 854 నగరాలకు వెలుపల జరిగిన మరణాలను లెక్కలోకి తీసుకోకపోవడంతో వాస్తవ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)