Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఎవరి బాబు నీళ్లవి?
By NT News telugu||6 min read at Namasthe Telangana
In brief
The article alleges that the Telangana Congress government failed to lift Krishna river waters from the Jurala project, allowing 227 TMC of water to flow downstream to Andhra Pradesh's Srisailam reservoir.
According to the text, the state government only lifted 23 TMC, leaving neighboring areas to face severe drought while Andhra Pradesh diverted water to its Kuppam region.
The author claims this was a deliberate act of neglect by Chief Minister Revanth Reddy against Telangana's farmers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అవకాశం ఉండీ కృష్ణానీళ్లు ఎత్తిపోయని ప్రభుత్వమిది! రెండున్నర ఏండ్లలో రెండున్నర కిలోమీటర్ల కాలువనూ తవ్వలేని పాలనిది! అది నిర్లక్ష్యమా? ఉద్దేశపూర్వకమా? నార్లాపూర్- ఏదుల మధ్య 2.5 కిలోమీటర్ల దూరం కాలువ పూర్తిచేసి ఉంటే, ఇంతటి కరువులో ఐదు రిజర్వాయర్లు నీళ్లతో కళకళలాడేవి కదా? ఎందుకు చేయలేదు? ప్రభుత్వం వద్ద నిధుల్లేవా? నిపుణుల్లేరా? టెక్నాలజీ లేదా? అసలు చిత్తశుద్ధే లేదా? పాలమూరుపై .. పక్కరాష్ర్టానికి నీళ్లు పారిస్తున్నది ఎందుకు? చేతగాకే పనులు చేపట్టలేదా? గురువుకోసం నీళ్లు వదిలేయాలనే పనులు పూర్తిచేయలేదా?
ఎందరు ఒత్తిడి చేసినా ఈ ప్రభుత్వం కదలకపోవడమే అనుమానాలకు తావిస్తున్నది? ఇది నిర్లక్ష్యమా? ఉద్దేశపూర్వక కుతంత్రమా? ఇటు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలమూరు ప్రాజెక్టులకు శ్రీశైలం నీళ్లు ఎందుకు అందలేదు? అటు 730 కిలోమీటర్ల దూరాన ఉన్న ఏపీలోని కుప్పానికి నీళ్లెట్ల పారినయ్? ఇటు కృష్ణా బేసిన్లోనే కృష్ణానీళ్లు రాలేదెందుకు? అటు పొరుగురాష్ట్రం చివరన ఉన్న పెన్నాబేసిన్కు మన నీళ్లు ఎట్ల పరుగులుతీసినయ్? ఇటు పాలమూరు పంపులు గంటల్లోనే మూతపడ్డయెందుకు? అటు ముచ్చుమర్రి మోటర్లు గుక్కతిప్పుకోకుండా ఎత్తిపోసినయ్ ఎందుకు? ఇటు జూరాలలో 250 టీఎంసీల వరద వస్తే రేవంత్ సర్కార్ ఒడిసిపట్టింది కేవలం 23 టీఎంసీలే! మిగిలిన…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)