Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Evening courts: ఏపీ, బిహార్, దిల్లీలో.. ఈవెనింగ్ కోర్టులు..
By Eenadu2 min read at Eenadu
In brief
According to a media interview, Union Law Minister Arjun Ram Meghwal announced plans to set up evening courts in Andhra Pradesh, Delhi, and Bihar to help resolve pending cases.
He stated that retired judges would be utilized to operate these courts, and the pilot project would be expanded to other states after evaluation.
The government is also exploring alternative dispute resolution mechanisms like Lok Adalats alongside this initiative.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో పెండింగ్ కేసుల పరిష్కారానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఈవెనింగ్ కోర్టులను (Evening courts) ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), దిల్లీ, బిహార్లో ఈ సాయంత్రపు కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం కోర్టులు పగటిపూట నిర్దిష్ట సమయాల్లో పనిచేస్తున్నాయి. ఈ సమయాన్ని మరింత పెంచి సాయంత్రం పూట అదనంగా కొన్ని గంటల పాటు న్యాయస్థానాలు (Courts) పనిచేసేలా ప్రణాళికలు చేస్తున్నట్లు కేంద్రమంత్రి (Arjun Ram Meghwal) తెలిపారు. ఆ అదనపు వేళల్లో కేవలం పెండింగ్ కేసులను (Pending Cases) మాత్రమే విచారించేలా నిబంధనలు తీసుకొస్తామన్నారు. ఇక, ఈవెనింగ్ కోర్టుల నిర్వహణకు రిటైర్డ్ న్యాయమూర్తుల సేవలను వినియోగించుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు మేఘవాల్ వెల్లడించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)