Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఏవో టు ఏడీ ఉద్యోగోన్నతుల్లో గోల్మాల్!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported allegations of corruption in the promotion of Administrative Officers (AO) to Additional Directors (AD) within the state Health Department, specifically in Hyderabad.
The article claims that two ADs manipulated seniority lists, extorted money for promotions, and wrongfully removed employees from the list across districts including Warangal, Adilabad, Karimnagar, and Nizamabad.
Several individuals are reported to have demanded government action regarding this matter.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో రోజుకో బాగోతం వెలుగు చూస్తున్నది. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్) కార్యాలయంలో అధికారుల తీరు తీవ్ర వివాదాస్పదమవుతున్నది. నిరుడు మే నెలలో జరిగిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏవో) టు అడిషనల్ డైరెక్టర్(ఏడీ) ఉ ద్యోగోన్నతుల్లో పెద్దఎత్తున అవినీతి జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీహెచ్లో చక్రం తిప్పుతున్న ఇద్దరు ఏడీలు సీనియారిటీ లిస్టును మార్చి అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
డీహెచ్ను తమ గుప్పిట్లో ఉంచుకున్న ఇద్దరు ఏడీలు మొత్తం 50 ఏడీ పోస్టులకుగాను ఒక్కో పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్ష ల వరకు చేసినట్టు తెలిసింది. ఈ మొత్తంలో కీలకాధికారికి పెద్దమొత్తంలో ముట్టినట్టు ఆరోపణలున్నాయి. డీహెచ్లో చక్రం తిప్పుతున్న ఇద్దరు ఏడీ ల్లో ఓ ఏడీ తన ప్రమోషన్ కోసం ఏకం గా ఐదుగురిని సీనియారిటీ లిస్టు నుంచి తప్పించినట్టు సమాచారం. వరంగల్లో ఓ ఏవో ఫైల్స్ తగలబెట్టాడని అభియోగాలు మోపి, ఆదిలాబాద్లో ఓ స్టాఫ్ నర్సుపై విచారణ జరుపలేదని మరో ఏవోను లిస్టు నుంచి తప్పించినట్టు తెలిసింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)