Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Exams | విద్యార్థులకు సమ్మర్ టెన్షన్.. పరీక్షల సమయంలో కరెంట్, నీటి కష్టాలు తప్పవా?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The article reports that severe drought and rising temperatures in the state are causing water and power shortages, which threaten the smooth conduct of upcoming degree, engineering, pharmacy, law, and entrance exams like JEE and NEET.
Professor Balakista Reddy, Chairman of the Higher Education Council, stated that the council will soon hold a meeting with university Vice-Chancellors to prepare an action plan to address these infrastructure and resource challenges.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Exams | హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరువు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల సెగ చదువులకు తగిలే ప్రమాదం ఉన్నది. ఈ సమస్యల వల్ల ఇప్పటికే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి కొరత అధికమైంది. విద్యుత్తు కోతలు సర్వసాధారణమయ్యాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పనున్నది. ఉష్ణోగ్రతలు, ఎండలు మరింత పెరిగి తీవ్ర కరువు పరిస్థితులు ఉత్పన్నం కానున్నాయి. ఈ గండం నుంచి గట్టెక్కడంపై సర్కార్ దృష్టి సారించడం లేదు. ముఖ్యంగా విద్యారంగంపై మందస్తు కార్యాచరణ కొరవడింది. కరువు వల్ల ఇప్పటికే విద్యాసంస్థల్లో నీటి కొరత తీవ్రమైంది. దీంతో ఇటీవల బాసరలోని ఆర్జీయూకేటీని మూసివేశారు. విద్యార్థులకు…
రానున్న వేసవిలో పరిస్థితులు మరింత అదుపు తప్పితే విద్యార్థులకు పరీక్షల నిర్వహణ సవాల్‌గా మారనున్నది. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో కరువు మరింత తీవ్రరూపం దాల్చుతుందని, దీంతో తాగునీరు, విద్యుత్తు రంగాలు తీవ్రంగా ప్రభావితమవుతాయన్న అంచనాలున్నాయి. ఆ సమయంలోనే డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, లా, ఎంబీఏ, ఎంసీఏ తదితర పరీక్షలతోపాటు సెంట్రల్ యూనివర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ పరీక్షలు జరుగాల్సి ఉన్నది. ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్-2, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు కూడా ఇదే మాసాల్లో జరుగనున్నాయి. నీట్-యూజీ ప్రవేశ పరీక్షను తొలిసారి ఆన్లైన్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)