Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఎయిమ్స్(ఇనిసెట్) పీజీ ప్రవేశ పరీక్షల్లో శ్రీప్రజ్ఞ ప్రతిభ
By Eenadu1 min read at Eenadu
In brief
Mamidi Sri Pragya from Thimmapuram, Aamadalavalasa, achieved the 346th rank in the national PG entrance exams for AIIMS and INI-CET.
According to Pragya, her parents and teachers are the reason for her success.
She stated that her future goal is to provide better medical services to the poor.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆమదాలవలస గ్రామీణం: ఆమదాలవలస మున్సిపాలిటీ ఒకటో వార్డు తిమ్మాపురం గ్రామానికి చెందిన మామిడి శ్రీ ప్రజ్ఞ భారతదేశంలో ప్రతిష్టాత్మక వైద్య విజ్ఞాన సంస్థల్లో (ఎయిమ్స్, ఇనిసెట్) పీజీ ప్రవేశ పరీక్షలో తన ప్రతిభ చాటింది. జాతీయ స్థాయిలో 346 ర్యాంకు సాధించింది. శ్రీ ప్రజ్ఞ ప్రాథమిక విద్య పట్టణంలోని భవిత పాఠశాలలో, ఇంటర్మీడియట్ చైతన్య విద్యా సంస్థల్లో చదివింది. కాకినాడలోని రంగ రాయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివింది. ఈయన తండ్రి ఎంవీ పార్థసారథి గుత్తావల్లి హైస్కూ్ల్లో బయాలజికల్ టీచర్‌గా పని చేస్తున్నారు. తల్లి పూర్ణ గృహిణి. తన ఈ విజయానికి తల్లిదండ్రులతో పాటు గురువులే కారణమని శ్రీప్రజ్ఞ పేర్కొంది.…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)